TDP Rajya Sabha | కొలిక్కి వచ్చిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు.. ముగ్గురు పేర్లు ఖరారు
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గత కొంతకాలంగా పార్టీ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
అక్షరటుడే, డిచ్పల్లి: Road Accident | జాతీయ రహదారిపై ( Highway Crash) గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Fatal Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. Road Accident |…
Palamuru Irrigation Projects | ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి.. అధికారులకు రేవంత్ కీలక సూచనలు
అక్షరటుడే వెబ్‌డెస్క్: Palamuru Irrigation Projects | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో…
Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain | కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rainfall) కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కామారెడ్డిని (Kamareddy) అతలాకుతలం చేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ…
Telangana Activists Recognition | అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం.. జాబితా తయారీపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Activists Recognition | తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచితంగా గౌరవించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ…
Economic Tsunami Debate | నిజమైన ఆర్థిక సునామీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది: అమిత్ మాలవీయ
అక్షరటుడే వెబ్‌డెస్క్: Economic Tsunami Debate | దేశంలో త్వరలోనే ‘ఆర్థిక సునామీ’ రాబోతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రజలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది.…
Lalit Modi | సోనియా గాంధీపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lalit Modi | ఐపీఎల్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2010లో కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి సంబంధించి తలెత్తిన వివాదంపై సోనియా గాంధీపై ఆయన ఆరోపణలుచేశరు. జట్టు యాజమాన్య నిర్మాణం,…
Telangana Weather Alert | నేడు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో తుఫాను.. హైదరాబాద్‌కూ అలర్ట్
అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Weather Alert | ఎండల తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 4 (గురువారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమ,…
Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి..
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Southwest Monsoon | అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. కొంతకాలంగా ఎండలు మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడక్కడ అకాల…
Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్
అక్షరటుడే వెబ్‌డెస్క్: Ameerpet Fire Accident | నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైత్రివనం సమీపంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ రెండో…
Makthal Development Project | మక్తల్‌పై సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధ.. నేడు మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే
అక్షరటుడే వెబ్‌డెస్క్: Makthal Development Project | నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మక్తల్ ప్రాంతంలో పర్యటించడం ఇది…
BJP President comments | ‘కాక్రోచ్ పార్టీ’ వెనక అర్బన్ నక్సల్స్.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP President comments | సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు అంశాలపై ఈ పార్టీ స్పందిస్తోంది. ఈ పార్టీపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
Ebola Alert Hyderabad | శంషాబాద్‌లో ఎబోలా లక్షణాలతో వ్యక్తి గుర్తింపు.. గాంధీకి తరలింపు
అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Alert Hyderabad | ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడికి 'ఎబోలా వైరస్'( Ebola Virus ) హిస్టరీ ఉన్నట్లు అధికారులు…
Singareni scam | సింగరేణిలో కుంభకోణం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Singareni scam | సింగరేణిలో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం…
Bandla Ganesh | నీకెందుకురా.. ప్రకాశ్‌రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandla Ganesh | సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj)కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు మద్దతుగా ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తరచూ…
CBSE Evaluation Portal | సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ‘ఏఐ’ టూల్స్‌తో దాడి.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు
అక్షరటుడే వెబ్‌డెస్క్: CBSE Evaluation Portal | సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల డిజిటల్ మూల్యాంకన (ఆన్-స్క్రీన్ మార్కింగ్) వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జవాబు పత్రాలు మారిపోయాయంటూ విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో మొదలైన ఈ…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.