ఆంధ్రప్రదేశ్
Swarna Gramam Employees | సచివాలయ ఉద్యోగుల నిరసనలపై ప్రభుత్వం సీరియస్.. 46 మందికి షోకాజ్ నోటీసులు
విజయవాడలో ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Lasted ఆంధ్రప్రదేశ్
Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం భారీగా నిధులు కేటాయించింది.
Vizag Steel Plant Accident | స్టీల్ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు.. ప్రభుత్వ తీరుపై జగన్ ఫైర్
విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో 9కి చేరిన మృతులు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు.
Steel Plant Compensation | స్టీల్‌ప్లాంట్ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామన్నారు.
Visakha Steel Plant Accident | స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం పరామర్శించారు.
Godavari River Pollution | కళ్లెదుటే గోదావరి కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారు?.. అధికారులను నిలదీసిన పవన్ కళ్యాణ్
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నది నీరు మురుగునీటి వల్ల తీవ్రంగా కలుషితమైందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది.…
Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?
హెచ్‌ఫాస్ట్ టీమ్ అధికారులు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువుల కోసం వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.
Steel Plant Accident | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికుల మృతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరుగుతున్న స్టీల్ పడటంతో 8 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు.