ఆంధ్రప్రదేశ్​

Lasted ఆంధ్రప్రదేశ్​

Tirumala Brahmotsavam | నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

TTD Bhanu Prakash Reddy | మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం: టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్​ రెడ్డి

మన పూర్వీకుల నుంచి వస్తున్న సనాతన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని కోరారు.

December Darshan Quota | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల డిసెంబర్​ కోటాను ఈ నెల 19న టీటీడీ విడుదల చేయనుంది.

AP Govt DA | ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు.. బకాయిల చెల్లింపునకు షెడ్యూల్

ఈ డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో నాలుగు విడతలుగా చెల్లించనున్నారు.

Bhakta Ramadasu Descendant | భక్త రామదాసు వంశీకుడి తిరుమల దర్శనం.. రామభక్తి నుంచి గోవింద నామస్మరణ వరకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి

శ్రీరామ నామం, తిరుమల కొండలపై ప్రతిధ్వనించే గోవింద నామస్మరణ భారతీయ సనాతన సంస్కృతి, భక్తి వైభవానికి ప్రతీకలని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.

Student Murder Attempt | సెలవు కోసం తోటి విద్యార్థిపై హత్యాయత్నం

బడికి సెలవులు వస్తాయని తోటి విద్యార్థిపై ఇద్దరు బాలురు హత్యాయత్నం చేశారు.

MLC Bharat Remarks | ఎమ్‌ఎల్‌సీ భరత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్.. చట్టాన్ని అతిక్రమిస్తే ఉక్కుపాదమే!

'యుద్ధం చేస్తాం' అంటే తోలు తీస్తాం!.. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఉక్కుపాదంతో తొక్కివేస్తాం.. శాంతిభద్రతలు కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా మా ఎన్డీయే కూటమి పని చేస్తుంది..

Jagan Padayatra | పాదయాత్ర పై వైఎస్ జగన్ కీలక అప్‌డేట్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.