బిజినెస్
Paytm Wallet Services | పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. వాలెట్ సర్వీసులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!
మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Lasted బిజినెస్
Stock Market Rally | మార్కెట్‌పై బుల్స్ పైచేయి.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | యుద్ధాన్ని ముగించే విషయలో అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. క్రూడ్…
Stock Market Updates | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Updates | ఇరాన్‌తో ఒప్పందం విషయంలో పురోగతి ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు…
May 06 Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. పరుగులు తీయనున్న దేశీయ మార్కెట్లు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 06 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్తతలు తగ్గేలా కనిపిస్తుండటంతో క్రూడ్ ఆయిల్ ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇరాన్‌తో ఒప్పందం…
May 06 Gold Rates | రూ. 1.5 లక్షల దిగువకు బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 06 Gold Rates | గత కొద్ది రోజులుగా గరిష్ట స్థాయిల వద్ద ఊగిసలాడిన బంగారం ధరలు Gold Rates కాస్త చల్లబడినట్లుగా…
Stock Market Today | పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్.. నష్టాల్లో ముగిసిన సూచీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడం, హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)లోని నౌకలతోపాటు UAE పైనా ఇరాన్ దాడులకు…
Stock Market Today | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Today | అమెరికా, ఇరాన్ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)లోని నౌకలతోపాటు యÖఏఈపైనా…
Gold Price Today | అతివలకి అదిరిపోయే న్యూస్.. పసిడి ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price Today | భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి. పండుగలు, శుభకార్యాలు, ముఖ్యంగా పెళ్లిళ్లు…
May 05 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్ ను గిఫ్ట్ నిఫ్టీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 05 Market Analysis | దక్షిణ కొరియాకు చెందిన నౌక Strait of Hormuz లో పేలుడుకు గురికావడంతో ఆందోళన నెలకొంది. దీంతో గత…