బిజినెస్
Nov 16 Market Analysis | రెడ్‌లో ఆసియా మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Lasted బిజినెస్
Tata Power Data Centres | డేటా సెంటర్ రంగానికి టాటా పవర్ భారీ ప్రాజెక్టులు.. 2.8 గిగావాట్లకు పైగా విద్యుత్ సరఫరా అవకాశాలు
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ , డిజిటల్ డేటా సెంటర్ రంగానికి అవసరమైన విద్యుత్ సౌకర్యాలను అందించడంలో ‘టాటా పవర్’ కీలక…
Croma Festival of Dreams 2026 | క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ షురూ.. ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రీటైలర్ ‘క్రోమా’ (Croma) తన వార్షిక పండుగ క్యాంపెయిన్ ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ను ప్రారంభించింది.
Godrej Professional Majeste | పండుగ సీజన్ వేళ ‘గొడ్రెజ్ ప్రొఫెషనల్’ కొత్త హెయిర్ కలర్ కలెక్షన్.. 700 మందికి పైగా స్టైలిస్టులకు శిక్షణ
ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ‘గొడ్రెజ్ ప్రొఫెషనల్’ (Godrej Professional) పండుగ సీజన్‌ను పురస్కరించుకుని 'మెజెస్టే' (Majesté) పేరిట సరికొత్త హెయిర్ కలర్ కలెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Dr Swapna Shanbhag| ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ స్వప్న షణ్భాగ్
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రముఖ ‘మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి’కి చెందిన ప్రముఖ కార్నియా, కటరాక్ట్ , రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ స్వప్న షణ్భాగ్ అరుదైన ఘనత…
Top Startups Hyderabad 2026 | లింక్డ్ఇన్ ‘టాప్ స్టార్టప్స్ హైదరాబాద్ 2026’ జాబితా విడుదల.. మొదటి స్థానంలో జెప్టో
అక్షరటుడే వెబ్‌డెస్క్: Top Startups Hyderabad 2026 | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' (LinkedIn).. కెరీర్ పరంగా అద్భుతంగా రాణిస్తున్న వర్ధమాన కంపెనీలతో…
Hyundai India 30 Years | భారత్‌లో హ్యుందాయ్ 30 ఏళ్ల ప్రస్థానం.. సరికొత్త కార్పొరేట్ ఫిల్మ్ విడుదల
భారతదేశంలో తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తుగా 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్' (HMIL) ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ ఫిల్మ్‌ను ఆవిష్కరించింది.
Restaurant Week India 2026 | జాతీయ స్థాయికి ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ విస్తరణ.. అక్టోబర్ 16 నుంచి ఫుడ్ లవర్స్‌కు పండగే
దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రియులను అలరించేందుకు ప్రముఖ ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ (RWI) రెండో ఎడిషన్‌తో సిద్ధమవుతోంది.
Ampere Experience Centre Hyderabad | హైదరాబాద్‌లో ఆంపియర్ కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం.. ఈవీ వాహనాలు ఇక మరింత చేరువ
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'ఆంపియర్' (Ampere) హైదరాబాద్‌లో తన సేవా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది.