బిజినెస్​

Forever52 Makeup Contest | మేకప్ ఆర్టిస్టులకు గోల్డెన్ ఛాన్స్.. దుబాయ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొందే అద్భుత అవకాశం

మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

Lasted బిజినెస్​

Market Relief Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం కోలుకుంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sep 16 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఈ ధరలు బుధవారం ఉదయం బులిటెన్ మార్కెట్ నివేదికల ప్రకారం నమోదైనవి. ప్రాంతీయ పన్నులు, జ్యువెల్లరీ షాప్‌లను బట్టి మేకింగ్ ఛార్జీలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం…

Sep 16 Market Analysis | మిక్స్‌డ్​గా ఆసియా మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతుండటంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Hyderabad REIT Growth | రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఆఫీస్ REIT స్టాక్‌లో ఏకంగా 111% వృద్ధి

దేశంలోని ప్రముఖ ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ అగ్రగామిగా దూసుకుపోతోందని 'అసోచామ్-నైట్ ఫ్రాంక్ ఇండియా' తాజా నివేదిక వెల్లడించింది.

Luminous Festive Collection | పెళ్లి వేడుకల కోసం ‘మిస్సమ్మ’ కొత్త కలెక్షన్.. అద్భుతమైన డిజైన్లతో ‘ల్యూమినస్’ ఆవిష్కరణ

రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్ ‘మిస్సమ్మ’ ప్రత్యేకంగా రూపొందించిన ‘ల్యూమినస్ ఫెస్టివ్ & వెడ్డింగ్ కలెక్షన్’ను మార్కెట్లోకి తెచ్చింది.

Swiggy Food Safety | ఆహార భద్రత కోసం స్విగ్గీ ప్రత్యేక హెల్ప్‌లైన్.. 24×7 అందుబాటులో సేవలు

ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రముఖ ఆన్-డిమాండ్ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గీ' కీలక నిర్ణయం తీసుకుంది.

One Ride 2026 | రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘వన్ రైడ్ 2026’.. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్త మహా వేడుక

మోటార్‌సైక్లింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ వార్షిక వేడుక ‘వన్ రైడ్ 2026’ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 20, 2026) జరగనుంది.