బిజినెస్​

India Electronics Market | 2030 నాటికి రూ. 10 లక్షల కోట్లకు చేరనున్న భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్: క్రోమా – కెర్నీ నివేదిక వెల్లడి

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఓమ్నిఛానెల్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ 'క్రోమా' , గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ 'కీర్నీ' తో కలిసి ‘హౌ ఇండియా అప్‌గ్రేడ్స్’పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

Lasted బిజినెస్​

Stock Market Losses | నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 510 పాయింట్లు, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Aug 17 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Vishal Garg CEO | జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగుల తొలగించి సీఈఓ.. ఇప్పుడు తన పదవినే కోల్పోయాడు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఒకేసారి సుమారు 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గార్గ్ ప్రకటించారు.

Women Returnship Program | మహిళా రిటర్న్‌షిప్‌లపై గోద్రెజ్ దృష్టి.. విద్యార్థుల కోసం అద్భుత అవకాశం

వాహం, పిల్లలు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్‌కు విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే మహిళల కోసం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన 'గోద్రెజ్ డీఈఐ…

Fastrack Laptop Bags | స్టైల్ విత్ కంఫర్ట్.. మార్కెట్లోకి ఫాస్ట్రాక్ కొత్త ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు!

ద్యార్థులు, సృజనాత్మక రంగాల నిపుణులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్రాక్ బ్యాగ్స్ సరికొత్త ల్యాప్‌టాప్ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

bTranz 10th Anniversary | పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బిట్రాంజ్’.. ఏఐ ఆధారిత వృద్ధిపై ప్రత్యేక దృష్టి

బిజినెస్ టెక్నాలజీ , ఈఆర్పీ (ERP) సొల్యూషన్స్ సంస్థ అయిన 'బిట్రాంజ్' (bTranz) తన ప్రస్థానంలో విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Indian Stock Market | నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Indian Stock Market | నాలుగో రోజూ నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాల బాటలో పయనిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 292 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో…