క్రైం
Finance Representatives Attack | ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై దాడి.. ఇద్దరి అరెస్టు
ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులపై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Lasted క్రైం
Kamareddy Police | హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అరెస్ట్.. తల్వార్ స్వాధీనం
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అబ్దుల్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.
Nalgonda Family Murder | ఆస్తి కోసం భర్తతో కలిసి తల్లిని చంపిన కూతురు.. వీడిన నల్గొండ హత్యల మిస్టరీ
నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి కోసం మృతురాలి కుమార్తె, అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Ketan Death | పెళ్లి కోసం రూ.17 కోట్లతో ప్యాలెస్ బుకింగ్.. వరుడిని హత్య చేసిన వధువు
అతడు ఆమె పుట్టిన రోజు కోసం ప్లాన్ చేశాడు. ఆమె మాత్రం అతడిని అంతం చేయాలని పథకం వేసింది. మహారాష్ట్రలో కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య…
Nalgonda Tragedy | ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Container Crash House | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్.. ఒకరి మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కంటైనర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Bhupalpally DTO Death | వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్.. డీటీవో మృతి
వాహనాలు తనిఖీ చేస్తున్న డీటీవోను టిప్పర్ ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
Electric Shock | బోధన్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి
బోధన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లిన భార్య.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందారు.
Chittoor Family Suicide | చిత్తూరులో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.