క్రైం
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి నీటి చౌర్యం.. ఇద్దరిపై కేసు
మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పంట పొలాలకు నీటిని మళ్లించుకున్న ఇద్దరు వ్యక్తులపై భీమ్‌గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Lasted క్రైం
Nandipadu Child Assault | తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.
Drunk Driving | తనిఖీలు చేస్తున్నా తగ్గని మందుబాబులు.. వారంరోజుల్లో 64 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారంరోజుల్లో 64 కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Gym Trainer Harassment | జిమ్ ట్రైనర్ నీచమైన డిమాండ్.. మహిళా పైలట్ ఫిర్యాదుతో అరెస్ట్!
శిక్షణ పేరుతో జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను లైంగికంగా వేధిస్తూ, ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించిన ఓ జిమ్ ట్రైనర్ ఉదంతం సనత్‌నగర్‌లో కలకలం రేపింది.
Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
మల్కాజ్గిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Capacitor Theft | అన్నదాతలకు దొంగల భయం..
అరుగాలం కష్టించే రైతులకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పొలాల వద్ద కెపాసిటర్లు, బోర్లు, వైర్లు ఎత్తుకెళ్తున్నారు.
Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్ గ్యాంగ్ అరెస్ట్
గచ్చిబౌలిలో ఉన్న 'హిల్ రిడ్జ్ విల్లాస్'లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Khammam Theft | ఖమ్మంలో భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూం సోనోవిజన్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు రూ.2 కోట్ల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు.
ATM Card Fraud | ఏటీఎం కార్డును మార్చేసి రైతును దోచేసిన అగంతకుడు..
అక్షరటుడే, కామారెడ్డి: ATM Card Fraud | ఏటీఎం పిన్ సెట్ చేయడం తెలియక అపరిచిత వ్యక్తిని సాయం అడిగితే.. ఇదే అదనుగా అకౌంట్ ఖాళీ చేసేశాడు.…