హైదరాబాద్
Talari Balaiah | కష్టాల కొలిమిలోంచి న్యాయస్థానపు ఉన్నత పీఠంపైకి.. తలారి బాలయ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం!
ఆయన నిబద్ధతకు మెచ్చి అప్పటి రాచకొండ పోలీస్ కమిషనర్ (ప్రస్తుత హైదరాబాద్ సీపీ) మహేష్ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ల చేతుల మీదుగా పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
Lasted హైదరాబాద్
Shamshabad Car Fire | కారులో మంటలు..అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
Footpath Encroachments | 238 ఆక్రమణలను తొలగించిన అధికారులు
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను అధికారులు తొలగించారు.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో 13 మంది మృతి : డీజీపీ ఆనంద్
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
Hyderabad Man Murdered | గంజాయి సమాచారం లీక్ చేస్తున్నాడనే అనుమానం.. సహచరుడిని దారుణంగా పొడిచేసిన ముఠా
దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన వసీంను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
Ganesh Immersion | తెల్లవారుజాము వరకు కొనసాగనున్న నిమజ్జనం
హైదరాబాద్ నగరంలో ఇంకా 4500 గణేశ్ విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది.
Khairatabad Ganesh Immersion | గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణపతి
హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగిన వినాయక నిమజ్జన మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి
Balapur Laddu Auction 2026 | బాలాపూర్ లడ్డూ రికార్డు ధర.. రూ. 39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట ఈ సంవత్సరం కూడా సరికొత్త రికార్డు సృష్టించింది.
Khairatabad Ganesh Immersion | ఖైరతాబాద్‌లో తీవ్ర విషాదం.. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో యువకుడు దుర్మరణం
ఖైరతాబాద్ సమీపంలో జరిగిన ఒక అపశ్రుతి తీవ్ర విషాదాన్ని నింపింది.