హైదరాబాద్
Gandhi Jayanti | బాపూఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగాయి.
Lasted హైదరాబాద్
AV Ranganath HYDRAA | రాజ్యాంగ స్ఫూర్తితో హైడ్రా పని చేస్తోంది: కమిషనర్ ఏవీ రంగనాథ్
ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పలువురు ప్రభావశీలులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఈ కేసులు దాఖలు చేశాయని ఆరోపించారు.
Water Wastage Fine | రోడ్డుపైకి సంపు నీరు విడుదల.. రూ.15 వేల జరిమానా
సంపు నీటిని రోడ్డుపైకి వదిలి మురుగు నీరు నిలవడానికి కారణమైన సంస్థకు జలమండలి అధికారులు రూ.15 వేల ఫైన్ వేశారు.
Drug Peddler Arrest | డ్రగ్స్ మత్తులో పోలీసులను కారుతో ఢీకొన్న యువకుడు
డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించాడు ఈ ఘటనలో కానిస్టేబుల్ కాలు విరిగింది.
House Maid Theft | ఇళ్లను దోచేస్తున్న పని మనుషులు.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్లో పని మనుషులే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. రెండేళ్లలో ఇలాంటి కేసులు 565 నమోదు అయ్యాయి.
Indiramma House Scams | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉండాలన్న సీపీ సజ్జనార్
ఇందిరమ్మ ఇళ్ల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Hyderabad Water Supply | నగరవాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.
Kukatpally Accident | బైక్ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు మృతి చెందారు.
R Narayana Murthy | కాపీ కొట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే బ్రిడ్జీలు కూలిపోతాయి: ఆర్.నారాయణమూర్తి
ప్రజాగాయకుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం( జులై 25 )హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది.