హైదరాబాద్
Talari Balaiah | కష్టాల కొలిమిలోంచి న్యాయస్థానపు ఉన్నత పీఠంపైకి.. తలారి బాలయ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం!
ఆయన నిబద్ధతకు మెచ్చి అప్పటి రాచకొండ పోలీస్ కమిషనర్ (ప్రస్తుత హైదరాబాద్ సీపీ) మహేష్ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ల చేతుల మీదుగా పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
Lasted హైదరాబాద్
Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా
తాగునీరు వృథా చేసిన ఐదుగురికి జలమండలి అధికారులు జరిమానా వేశారు.
Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. ఉత్సవ సమితి నేతల అరెస్ట్
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఆంక్షలు తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీశాయి.
Constable Suicide | యువతికి ఫోన్ చేసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Indiramma Towers | హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల దక్కించుకున్న లబ్ధిదారులకు సోమవారం నుంచి మంజూరు పత్రాలు అందించనున్నారు.
Hamleys Hyderabad Store| హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హ్యామ్లీస్ అతిపెద్ద ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం
ప్రపంచంలోనే అతి పురాతనమైన, అత్యంత ప్రసిద్ధ బొమ్మల రిటైల్ బ్రాండ్ అయిన 'హ్యామ్లీస్' (Hamleys), హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది.
lift accident | లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. కాపాడిన హైడ్రా
మూసాపేటలో ఓ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కోగా హైడ్రా సిబ్బంది కాపాడారు.
Santosh Nagar Road Accident | హైదరాబాద్‌లో విషాదం.. కారు ఢీకొని బాలుడు మృతి
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
Home Guard Arrested | మహిళపై దాడి చేసిన హోమ్‌గార్డు అరెస్ట్
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.