హైదరాబాద్

Lasted హైదరాబాద్

Fast Food Center Raids | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లపై దాడులు.. ముగ్గురి అరెస్ట్​

చంద్రాయణగుట్టలో గల పలు ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లపై అధికారులు దాడులు చేశారు. రెండు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Vikram 1 Launch | నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్–1 రాకెట్

శ్రీహరి కోట నుంచి విక్రమ్‌-1 రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లింది.

Land Acquisition | బుల్లెట్​ ట్రైన్​ కోసం భూసేకరణ.. శంషాబాద్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ సమీపంలోని బహుదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది.

H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​

ఉస్మానియా బిస్కెట్స్​ తయారీ యూనిట్​పై హెచ్​ ఫాస్ట్​ అధికారులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఒకరికి రూ.5 వేల జరిమానా

తాగునీటిని వృథా చేసిన ఓ వ్యక్తికి జలమండలి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు.

Cyberabad CI Transfers | సైబరాబాద్​లో భారీగా సీఐల బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Kalma Homework Controversy | ‘కల్మా’ హోంవర్క్​ వివాదం.. కఠిన చర్యలు తీసుకోవాలన్న వీహెచ్​

ఓ ప్రైవేట్​ పాఠశాలలో విద్యార్థులకు కల్మా పఠించాలని హోం వర్క్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Nacharam Lake | నాచారం చెరువు అభివృద్ధికి హైడ్రా శ్రీ‌కారం

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాచారం పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ గురువారం ప్రారంభించారు.