హైదరాబాద్
Gandhi Jayanti | బాపూఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
Lasted హైదరాబాద్
Gandhi Medical College Vice Principal | గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియామకం
ఈ ఉత్తర్వుల ప్రతిని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, కళాశాలలోని అన్ని విభాగాలు, అకౌంట్స్ సెక్షన్‌కు సమాచారం నిమిత్తం పంపించారు.
HYDRAA Land Protection | రూ.25 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెంగిచర్లలో 4400 గజాల స్థలాన్ని కాపాడింది. రామంతాపూర్ పెద్దచెరువులో ఆక్రమణలను తొలగించింది.
Lulu Mall Gun Incident | లులు మాల్‌లో గన్ కలకలం.. కేసు నమోదు
కేపీహెచ్బీలో గల లులు మాల్‌లో గన్ కలకలం రేగింది. ఓ వ్యక్తి లైసెన్స్ ఉన్న గన్‌తో మాల్‌లోకి ప్రవేశించాడు.
SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్
రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే చర్యలు, ముఖ్యంగా మైనర్‌లను వాహనాలు నడిపేలా ప్రోత్సహించడం వంటి వ్యవహారాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
Shabad Murder Case | షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ చివరకు శవమై కనిపించాడు.
Unani Medical Services | యునాని వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలి
యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
Charminar ACP Wife | చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య
చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
SI Minor Driving | మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చిన ఎస్సైపై కేసు
ఆరేళ్ల బాలికతో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు.