హైదరాబాద్
Cyberabad Event Rules | పెళ్లిళ్లు, ఫంక్షన్లు ప్లాన్ చేస్తున్నారా.. సైబరాబాద్లో కొత్త నిబంధనలు వచ్చేశాయ్..!
సైబరాబాద్ పరిధిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహించేవారికి అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
Lasted హైదరాబాద్
Lashkar Bonalu | లష్కర్ బోనాలు ప్రారంభం
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.
Lingampally Drug Smuggler | రైల్వే స్టేషన్లో డ్రగ్స్ స్మగ్లర్ అరెస్టు.. రూ. 7.5 లక్షల గంజాయి స్వాధీనం
నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Hyderabad Metro Organ Transport| అత్యవసర వైద్యం కోసం.. ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రో
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది.
Rega Kantha Rao Case | పెళ్లి పేరుతో మోసం.. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు..?
అక్షరటుడే, వెబ్డెస్క్: Rega Kantha Rao Case | భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ (Hyderabad)లోని పంజాగుట్ట…
Hyderabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : సీపీ సజ్జనార్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.
Hyderabad Traffic Advisory | వర్షాల ఎఫెక్ట్.. ఐటీ కంపెనీలకు పోలీసుల ట్రాఫిక్ అడ్వైజరీ
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు త్వరగా లాగౌట్ ఆప్షన్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Hyderabad new flyovers | హైదరాబాద్లో ట్రాఫిక్ తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్లు..రూ. 368 కోట్లతో అనుమతులు మంజూరు..మరి ఆ కీలక ప్రాంతాల సంగతేంటి?
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామిక రవాణా వాహనాలు భారీ సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గాల్లో జంక్షన్ల విస్తరణ, ఫ్లైఓవర్లు లేకపోవడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి.
Manhole Accident | మ్యాన్హోల్లో పడి వృద్ధుడి గల్లంతు
మ్యాన్హోల్లో పడి వృద్ధుడు గల్లంతు అయ్యాడు. ఈ ఘటన మియాపూర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.