జాతీయం
Voter list revision | ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త షెడ్యూల్ విడుదల
నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
Lasted జాతీయం
MLC Election Results | ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం.. నాగ్‌పూర్‌లో గెలిచిన కాంగ్రెస్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది.
Amazon Layoffs 2026 | ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 250 మందిని తొలగిస్తూ మెయిల్
అమెజాన్ మరో 250 మంది ఉద్యోగులను తొలగించింది.
Thenil Jail Escape | డ్రోన్లతో జల్లెడ.. 13 మంది తేని జైలు ఖైదీల ఆచూకీ లభ్యం
జైలు వెనుక ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కిన ఖైదీల కదలికలను డ్రోన్ల సాయంతో పసిగట్టి చుట్టుముట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను మూసివేసి గాలింపు కొనసాగించారు.
Tata Sons Controversy | టాటా గ్రూప్‌లో బోర్డు వివాదం.. ప్రధాని మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
టాటా ట్రస్ట్స్ , టాటా సన్స్ లార్డ్స్ బోర్డుల మధ్య ఛైర్మన్ నియామకం, కంపెనీ నిర్ణయాలపై వివాదం ముదురుతున్న వేళ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత…
CP Suspended | జడ్జి కుమారుడి యాక్సిడెంట్ కేసు.. పోలీస్ కమిషనర్‌పై వేటు
కొచ్చి పోలీస్ కమిషనర్ కళిరాజ్ మహేష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Train Charging Rules | రాత్రివేళ ఫోన్ ఛార్జింగ్‌పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం
రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హైకోర్టుకు దోషుల అప్పీల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ 'బ్లూ డ్రమ్ మర్డర్' కేసులో విచారణ కీలక దశకు చేరింది.
Swara Shree Hegde | 2 ఏళ్ల ప్రాయంలోనే అద్భుతం.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న చిచ్చరపిడుగు
సాధారణంగా రెండేళ్ల వయసున్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ, తల్లి ఒడిలో కాలక్షేపం చేస్తుంటారు.