జాతీయం
Fleet to Forts | యువతలో దేశభక్తిని నింపేలా ‘ఫ్లీట్ టూ ఫోర్ట్స్’ బైక్ యాత్ర.. నేవీ, టీవీఎస్ మోటార్స్ సరికొత్త సాహసం
యువతకు దేశసేవపై అవగాహన కల్పించడంతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రక కోటల ప్రాశాంతతను చాటిచెప్పేందుకు ఇండియన్ నేవీ (భారత నావికాదళం), ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్స్' (TVS Motor Company) కలిసి సరికొత్త యాత్రకు శ్రీకారం చుట్టాయి.
Lasted జాతీయం
Tamil Nadu free cars | ఉచిత కార్లు మాకొద్దు.. డీఎంకే ఎమ్మెల్యేల ప్రకటన
ప్రభుత్వం అందించాలనుకున్న ఉచిత కార్లు తమకు వద్దని డీఎంకే ఎమ్మెల్యేలు తెలిపారు.
Rahul Gandhi Protest | పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ ధర్నా
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఒక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
School Theek Karo | సీజేపీ కార్యకర్తలను తరిమికొట్టిన గ్రామస్థులు
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ప్రజలు అడ్డుకున్నారు. వారిపై దాడి చేశారు.
Somali Ship Hijacking | భారత నావికులు ఉన్న షిప్ హైజాక్
భారత నావికులున్న ఉన్న ఓ షిప్‌ను సముద్ర దొంగలు హైజాక్ చేశారు.
Valmiki Corporation Scam | వాల్మీకి కార్పొరేషన్ నిధుల స్వాహా.. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
వాల్మీకి కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
Bihar Creator Scheme | వీడియోలు చేస్తే రూ.లక్ష క్యాష్‌ప్రైజ్.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు సర్కార్ బంపరాఫర్
బిహార్ ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఒక సరికొత్త ఆదాయ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Vande Mataram Controversy | దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ : అమిత్ షా
వందేమాతరం గేయం విషయంలో కాంగ్రెస్ దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకుందని అమిత్ షా అన్నారు.
Supreme Court Bribery Case | రూ.20 లంచం కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కేవలం రూ.20 లంచం తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు నిర్దోషులుగా బయటపడ్డారు.