జాతీయం

Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన.. తుది నివేదికకు రంగం సిద్ధం!

విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు.

Lasted జాతీయం

UPI MDR Charges | వ్యాపారులకు గుడ్​న్యూస్​.. దీపావళి తర్వాతే ఎండీఆర్​ ఛార్జీలు

యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్​ ఛార్జీల వసూలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

Rahul Gandhi | మహిళా జర్నలిస్ట్​ను తోసేసిన రాహుల్ గాంధీ!

తనను రాహుల్​ గాంధీ తోసేశారని మహిళా జర్నలిస్ట్​ ఆరోపించారు.

Jantar Mantar Protest | జంతర్​మంతర్​ వద్ద ఆందోళన.. సీజేపీ నాయకుల అరెస్ట్​

జంతర్​మంతర్​ వద్ద నిరసన తెలిపేందుకు యత్నించిన సీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు

New State Governors | ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం

కేరళం నుంచి తమిళనాడుకు రాజేంద్ర అర్లేకర్‌ బదిలీ.. సిక్కిం నుంచి కేరళంకు ఓం ప్రకాశ్‌ మాథుర్‌

JNU Sexual Harassment Case | జేఎన్‌యూ లైంగిక వేధింపుల ఘటన.. కాంగ్రెస్ నేతల మౌనంపై పురందేశ్వరి ఫైర్

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Rahul Gandhi Election Commission |కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాకు సంబంధాలున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం , కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Cockroach Janata Party Protest | నిరసనకు తేదీ, సమయం మీరే చెప్పండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు తమకు అనుమతి నిరాకరించడంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆగ్రహం వ్యక్తం చేసింది.