జాతీయం

Fleet to Forts | యువతలో దేశభక్తిని నింపేలా ‘ఫ్లీట్ టూ ఫోర్ట్స్’ బైక్ యాత్ర.. నేవీ, టీవీఎస్ మోటార్స్ సరికొత్త సాహసం

యువతకు దేశసేవపై అవగాహన కల్పించడంతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రక కోటల ప్రాశాంతతను చాటిచెప్పేందుకు ఇండియన్ నేవీ (భారత నావికాదళం), ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్స్' (TVS Motor Company) కలిసి సరికొత్త యాత్రకు శ్రీకారం చుట్టాయి.

Lasted జాతీయం

Pakistan High Commission |  పాక్‌ చర్యకు భారత్‌ కౌంటర్‌.. హైకమిషన్​ ఎదుట బారికేడ్ల తొలగింపు

పాకిస్థాన్​ చర్యలకు భారత్ కౌంటర్​ ఇచ్చింది. ఢిల్లీలోని పాక్​ హైకమిషన్​ ఎదుట బారికేడ్లను తొలగించింది.

Ravi Kumar Diwakar | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష వేసిన జడ్జి.. తర్వాత ఏం జరిగిందంటే?

ఓ న్యాయమూర్తి నాలుగు నెలల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లో చోటు చేసుకుంది.

Calcutta High Court | మసీదుల లౌడ్‌స్పీకర్ల తొలగింపుపై పిటిషన్ కొట్టివేత

అజాన్‌ ఇస్లాం మత విశ్వాసంలో అంతర్భాగమని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు దీనికి వర్తిస్తాయని కూడా వాదించారు.

CBI Bribery Case | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి

హర్యానాలో జాయింట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలయంలోని అసిస్టెంట్ DGFTని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Girl Murder Case | పూణేలో దారుణం… 9 ఏళ్ల బాలికపై హత్యాచారం

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఓ వ్యక్తి హత్య చేశాడు.

ED Raids Azam Khan | ఎస్పీ లీడర్​ ఆజంఖాన్​ యూనివర్సిటీపై ఈడీ దాడులు

సమాజ్​వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్​కు చెందిన ట్రస్ట్​, యూనివర్సిటీపై ఈడీ దాడులు చేసింది.

Madras High Court |  ఆలయాల్లో వివక్షకు తావులేదు : మద్రాస్​ హైకోర్టు

ఆలయాల్లో కుల వివక్షకు తావు లేదని మద్రాస్​ హైకోర్టు స్పష్టం చేసింది.

Dowry Murder Case | గేదె కోసం భార్య హత్య.. జీవిత ఖైదు విధించిన కోర్టు

కట్నం కింద గేదె, బైక్​ ఇవ్వకపోవడంతో భార్యను హత్య చేసిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది.