జాతీయం
Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన.. తుది నివేదికకు రంగం సిద్ధం!
విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు.
Lasted జాతీయం
Rahul Gandhi Protest | ఢిల్లీలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
Chinese Crackers Seized | చెన్నై పోర్టులో భారీగా టపాసులు సీజ్
చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న క్రాకర్స్‌ను అధికారులు సీజ్ చేశారు.
Lucknow Airport Fire | లక్నో ఎయిర్‌పోర్టు వద్ద భారీ అగ్నిప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల మంగళవారం ( అక్టోబర్ 6 ) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Russia Drone Attack | రష్యా దాడిలో భారత నావికుడికి గాయాలు
ఓ నౌకపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు.
India Bypolls 2026 | దేశవ్యాప్తంగా 6 స్థానాలకు ఉపఎన్నికలు.. తమిళనాడు, బెంగాల్లో తీవ్ర ఉత్కంఠ
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
IndiGo Fuel Charges | విమాన ప్రయాణం మరింత భారం.. టికెట్ ధరలను పెంచిన ఇండిగో
దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో (IndiGo) ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది.
Supreme Court Delhi Police | వారి మనసుల్లో భయం సృష్టించాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల మనసుల్లో భయాన్ని కలిగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు సూచించింది.
Simran Patel Arrest | గాంధీజీని అవమానించేలా రీల్.. మహిళ అరెస్ట్
మహాత్మా గాంధీజీని అవమానించేలా రీల్ పోస్ట్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.