జాతీయం

Lasted జాతీయం

Dimaagi Naxals | ‘మేధో నక్సల్స్​’ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించి కాదు : కేంద్ర మంత్రి

దిమాగీ నక్సల్స్​ వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి కాదని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు పేర్కొన్నారు.

Divyastra Mk3 | దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం

స్వదేశీయంగా అభివృద్ధి చేసిన దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం అయింది.

Ashish Banerjee Suicide | రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా.. సూసైడ్​ నోట్​లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే

శ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎంసీ నేత ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు.

Delhi MACT Compensation | రోడ్డు ప్రమాద బాధితుడికి భారీ పరిహారం.. ఢిల్లీ ట్రిబ్యునల్ చారిత్రక తీర్పు

ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 88 శాతం శాశ్వత వైకల్యానికి గురైన 32 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నీలమణి చౌహాన్‌కు రూ. 2.92 కోట్ల భారీ…

Vimal Ad Controversy | విమల్​ యాడ్​ ఎఫెక్ట్​.. షారుఖ్​ ఖాన్​కు నోటీసులు

విమల్​ యాడ్​లో నటించినందుకు బాలీవుడ్​ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు.

NALSAR Students Apology | NALSAR విద్యార్థులకు క్షమాపణలు చెప్పిన BCI ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా

వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న విద్యార్థులు, వారిని ప్రోత్సహించినట్లు భావిస్తున్న అధ్యాపకుల వివరాలతో నివేదిక సమర్పించాలని యూనివర్సిటీని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి.

Karnataka MLA Daughter | మహిళా పోలీసును కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు మహిళా ఎస్సైపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Indus Water Treaty | సింధు జలాలపై భారత్​ వైఖరి మారదు : రణధీర్​ జైస్వాల్​

సింధు జలాల విషయంలో భారత్​ వైఖరి మారదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.