జాతీయం
Dadar metro station renamed | దాదర్ మెట్రో స్టేషన్ పేరు మార్పు.. ‘చైత్యభూమి’గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
దాదర్ రైల్వే స్టేషన్ పేరులో ఎలాంటి మార్పు లేదని, అది యథాతథంగా ‘దాదర్’ పేరుతోనే కొనసాగుతుందని పేర్కొన్నారు.
Lasted జాతీయం
Meghalaya BJP Expansion | ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
Rahul Gandhi Vote Theft | ఓట్ల దోపిడీ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈసీ కుట్ర: రాహుల్ గాంధీ
భారతదేశంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల అవకతవకలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం , ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు.
Karnataka CM Meeting | కర్ణాటక సీఎంతో మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం మరోసారి భేటీ అయింది.
Modi US Visit | డిసెంబర్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్లో అమెరికాలో పర్యటించన్నారు.
Asian Games Shooting | ఆసియా గేమ్స్.. షూటింగ్లో భారత్‌కు మరో రెండు పతకాలు
ఆసియా గేమ్స్‌లో భారత్ మరో రెండు కాంస్య పతకాలను సాధించింది.
UNSC India Permanent Membership | భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి భారీ మద్దతు! UN వేదికగా మారుతున్న గ్లోబల్ సమీకరణాలు
ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అత్యంతవేగంగా ఎదుగుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, UN శాంతిభద్రతల పరిరక్షణ (Peacekeeping) దళాలకు అత్యధికంగా బలగాలను అందిస్తున్న భారత్‌కు స్థానం లేకపోవడం…
BIS Screen Protectors | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిబంధన
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రత, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
UPI MDR Charges | చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి స్పష్టత
యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర చర్చకు దారితీశాయి.