జాతీయం
Modi Trump call | ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై చర్చలు
రక్షణ, ఇంధనం, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాల్లో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాలు దృష్టి సారిస్తున్నాయి.
Lasted జాతీయం
Puducherry Police | పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా
పుదుచ్చేరి పోలీసులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అభినందనలు తెలిపారు.
Akali Dal BJP Alliance | మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు? మోడీతో భేటీ తర్వాత సుఖ్‌బీర్ బాదల్ కీలక ప్రకటన
మహిళలకు గౌరవం, సమానత్వం, సమాన హక్కులు కల్పించాలనే సిక్కు గురువుల బోధనలే తమ పార్టీ వైఖరికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు.
Permanent Jobs For Youth | డేటా కార్పొరేట్ల చేతుల్లోకి..యువతకు శాశ్వత ఉద్యోగాలు కరవు : కేంద్రంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
‘‘ఎన్ని రీల్స్ అయినా చూడండి, ఎన్ని వాట్సాప్ సందేశాలైనా పంపండి, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేయండి, కంటెంట్ సృష్టించండి..’’
UPI Payments Free | కేంద్రం గుడ్‌న్యూస్.. యూపీఐ పేమెంట్లు ఉచితమే
యూపీఐ పేమెంట్లపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
IAF Officer Honeytrap | ఐఏఎఫ్ అధికారి హనీట్రాప్.. పాక్‌కు రహస్యాల చేరవేత
భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి హనీట్రాప్ అయ్యాడు.
Fake Paneer Ban | ఫేక్ పనీర్‌పై బ్యాన్.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ చర్యలు
పాలకు బదులుగా కూరగాయల నూనెలు, పిండి పదార్థాలతో తయారు చేసే పనీర్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది.
PM Modi IIT Delhi | జీవితం చాలా పరీక్షలు పెడుతుంది : ప్రధాని మోదీ
ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
Chamba Bus Accident | ప్రైవేట్ బస్సు బోల్తా.. 8 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.