జాతీయం

Lasted జాతీయం

Meta Ultimatum | ప్రధాని వీడియో తొలగింపు అంశం..మెటాకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి కొంతసేపు తొలగించిన వ్యవహారంలో ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం మెటా సంస్థకు మూడు రోజుల…

 Indian Ship Red Sea | ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది.

Vehicle to Vehicle | రోడ్లపై మాట్లాడుకునే వాహనాలు..2028 నుంచి V2V వ్యవస్థ తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదన!

కొత్తగా తయారయ్యే వాహనాల్లో Vehicle-to-Vehicle (V2V) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల…

Pradeep Rawat Death | బిక్షూ యాదవ్ ఇక లేరు..విలక్షణ నటుడు ప్రదీప్ రావత్‌ కన్నుమూత

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pradeep Rawat Death | భారతీయ సినీ పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా…

Bankers Books Bill | 135 ఏళ్ల బ్రిటిష్‌ చట్టానికి గుడ్‌బై..డిజిటల్‌ బ్యాంకింగ్‌కు కొత్త చట్టం!

ఎలక్ట్రానిక్‌ రికార్డుల విశ్వసనీయతను నిర్ధారించే సాంకేతిక ప్రమాణాలు, ఆడిట్‌ వ్యవస్థలు సమర్థంగా అమలైతేనే ఈ చట్టం పూర్తి స్థాయిలో ఫలితాలిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Meta Notice | మోదీ వీడియోల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశాన్ని ఫేస్‌బుక్‌ కొంత సమయం పాటు తొలగించిన ఘటనపై ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ‘మెటా’కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ…

Mohan Bhagwat Gen Z | యువతను నిర్లక్ష్యం చేయలేమనే సత్యం ఇప్పుడైనా గ్రహించారు: అభిజీత్ దీప్కే

ముంబయిలో ఆగస్టు 6న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిర్వహించనున్న జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ…

LIC Share Price | ఎల్ఐసీకి ఏమయ్యింది?.. భారీగా పతనమైన షేరు ధర

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లు మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఒక్కో షేరు ధర 8.68 శాతం తగ్గింది.