జాతీయం

Lasted జాతీయం

E20 Petrol | అమెరికా ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ ఆగ్రహం.. ఈ-20 విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ఈ-20 పెట్రోల్ (E20 Petrol) విధానానికి వ్యతిరేకంగా ఆప్ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

EPFO PF Portal | పీఎఫ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆధార్ ఆధారిత కొత్త డిజిటల్ పోర్టల్ తెచ్చిన ఈపీఎఫ్‌ఓ

ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ (PF) ఖాతాల వివరాలు లేదా మెంబర్ ఐడీలు మర్చిపోయిన ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అదిరిపోయే శుభవార్త చెప్పింది.

Air India Turbulence | ఎయిరిండియా విమానంలో భారీ కుదుపులు.. పలువురికి గాయాలు

పుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది.

Udhayanidhi Stalin Bail | ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. స్టేషన్‌ బెయిల్‌ మంజూరు

ఉదయనిధి స్టాలిన్​కు కోర్టులో ఊరట లభించింది. ఆయన స్టేషన్​ బెయిల్​ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Udhayanidhi Stalin Arrest | చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత.. ఉదయనిధి అరెస్ట్‌పై డీఎంకే ఫైర్

నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో భారీ కలకలం రేపాయి.

DY Patil | త్రిపుర మాజీ గవర్నర్ డి.వై. పాటిల్ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత , త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞాన్‌దేవ్ యశ్వంత్రెవ్ (డి.వై.) పాటిల్ (90) తుదిశ్వాస విడిచారు.

Udhayanidhi Stalin Arrest | ఉదయనిధి స్టాలిన్​ అరెస్ట్​

తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Greater Noida Fire | మంటలు ఆర్పుతుండగా కూలిన గోడ.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి

గ్రేటర్ నోయిడా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్‌లో మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు.