జాతీయం
Kuwait Legal Issue | కువైట్‌లో చిక్కుకున్న తిరుమల వెంకట రమణను స్వదేశానికి రప్పించేందుకు భాను ప్రకాష్ రెడ్డి చొరవ
కువైట్‌లో న్యాయపరమైన సమస్యల కారణంగా ఏళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న తిరుమల వెంకట రమణను భారత్‌కు రప్పించేందుకు భాను ప్రకాష్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.
Lasted జాతీయం
Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో చోరీపై స్పందించిన ఆర్ఎస్ఎస్
అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది.
Anitha Radhakrishnan Arrest | సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Sand Smuggling | ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా.. నలుగురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు.
Modi Japan PM | ప్రధాని మోదీ ప్రోత్సాహంతో సంతూర్ వాయించిన జపాన్ ప్రధాని
భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.
Mumbai Heavy Rains | ముంబయిలో కొనసాగుతున్న భారీ వర్షాలు
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Telegram Signal Notices | టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు.. యూజర్‌నేమ్ ఫీచర్‌పై వివరాలు కోరిన MeitY
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telegram Signal Notices | వాట్సప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి ఇటీవల మెటా Meta కు నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Supreme Court AI | న్యాయవ్యవస్థలో ఏఐ వాడకం.. నకిలీ తీర్పుల వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యాయ ప్రక్రియల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Modi Japan Meeting | ఢిల్లీలో భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు.