నిజామాబాద్

Lasted నిజామాబాద్

Armoor High Tension | ఆర్మూర్​లో హైటెన్షన్​.. ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ఆర్మూర్ పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు.

Kasturba Negligence | కస్తుర్బాలో విద్యార్థినులు ఆర్తనాదాలు.. ఇన్​ఛార్జి నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న నిరసనలు

గాంధారి మండల కేంద్రంలోని కస్తుర్బాలో విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.

Pulse Polio | పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అదనపు కలెక్టర్ భుజంగరావు

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు పిలుపునిచ్చారు.

Chhatron Ki Goonj | విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మండిపడ్డారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు.

Paddy Procurement | యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి..

యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి చేశామని తాండూర్​ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి అన్నారు.

NEET Protest | ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే..

నీట్​ పేపర్​ లీక్​కు బాధ్యత వహిస్తూ ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని యూత్​ కాంగ్రెస్​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు విపుల్​ గౌడ్​ డిమాండ్​ చేశారు.

Chain Snatching | జిల్లాలో ‘గొలుసు’ చోరీలు.. యథేచ్ఛగా తిరుగుతున్న స్నాచింగ్ ముఠాలు

నిజామాబాద్ జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.

Tyagaraja Atma Vicharam | త్యాగయ్య కీర్తనల ‘ఆత్మ విచారం’ ఆవిష్కరణ

ప్రపంచ ప్రసిద్ధ సంగీత బ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనల విశిష్టతను తెలిపే అరుదైన గ్రంథం 'త్యాగరాజు ఆత్మవిచారం' మళ్లీ పాఠకుల ముందుకు వచ్చింది.