నిజామాబాద్
NHM employees strike | సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతి
ఈ సందర్భంగా 32 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
Lasted నిజామాబాద్
Alternative Crops for Farmers | ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Madhavnagar ROB Approvals | కాంగ్రెస్ కృషితోనే మాధవ్నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు..
కాంగ్రెస్ నాయకుల కృషితోనే మాధవ్నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు వచ్చాయని డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
Model School Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ విధానంలో ఆయా పోస్టుల భర్తీకి జిలా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి ఏడురోజుల జైలు..
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించింది.
Paddy Procurement | కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు.. అన్నదాతకు లాభాలు!
వరి సాగు చేసిన రైతులకు ఈసారి ధర కలిసివస్తోంది. వ్యాపారులు, దళారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తుండటంతో మద్దతు ధరకు మించి ధాన్యం పలుకుతోంది.
Madhav Nagar ROB | మాధవ్ నగర్ ఆర్‌వోబీకి అదనపు నిధులు మంజూరు.. ఎంపీ అర్వింద్ హర్షం
మాధవ్ నగర్ ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
Jawahar Navodaya Campus | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
జక్రాన్పల్లి మండలం కలిగోట్లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Parle Biscuit Factory Clash | బిస్కెట్ ఫ్యాక్టరీలో గొడవ.. ఒకరిపై ఒకరు దాడి
బీహార్లో నుంచి వచ్చిన కూలీలు కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుకున్నారు.