నిజామాబాద్
Student Assault Kamareddy | పాత కక్షలతో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి
గతేడాది జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Lasted నిజామాబాద్
Pocharam Bus | విద్యార్థుల సమస్యకు పోచారం తక్షణ పరిష్కారం.. బస్సు సర్వీస్ ఏర్పాటు
బీర్కూర్ పరిసర గ్రామాల విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెంటనే స్పందించారు.
SRSP Storage | ఎస్సారెస్పీలో 38.41 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Mega Job Mela | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 24న మెగా జాబ్ మేళా
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ‘మెగా జాబ్ మేళా – 2026’
PDS Rice Seized | నిజామాబాద్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. పలువురిపై కేసు నమోదు!
రెండు ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 51 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు, నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు…
Nizamabad Chain Snatching | చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు..నిందితుల అరెస్టు
రాజస్థాన్‌కు చెందిన యోగేంద్ర సింగ్ ప్రస్తుతం నిజామాబాద్‌లో టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Counterfeit Toddy Arrest | కల్తీకల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
ఆల్ప్రాజోలం మత్తు పదార్థంతో కల్తీ చేసిన కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Free Medical Camp | 20వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరం..
నగరంలోని 20వ డివిజన్లో కాలనీవాసుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
Ganja Smuggling | ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆరో టౌన్ ఎస్సై సందీప్ గురువారం వివరాలు వెల్లడించారు.