నిజామాబాద్

Lasted నిజామాబాద్

Chadmal Thanda Fire Accident | చద్మల్ తండాలో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తినష్టం..

గాంధారి మండలంలోని చద్మల్ తండాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

El Nino Awareness Rally | ఎల్​నినోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ

ఎల్​నినో మీద అవగాహన కల్పించేందుకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

Bodhan Development Works | నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలి..

నిజామాబాద్​ జిల్లాలో నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు.

Munnuru Kapu Bhavan | టీపీసీసీ చీఫ్​ను సన్మానించిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు

మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Kamareddy ATM Robbery | పది వేల అప్పు తీర్చేందుకు ఏటీఎం లూటీకి యత్నం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

రూ.పది వేల అప్పు తీర్చేందుకు ఏటీఎం లూటీకి యత్నించిన నిందితుడిని కామారెడ్డి పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు.

Nizamabad GGH | చోరీ చేస్తూ తప్పించుకునేందుకు యత్నం.. జీజీహెచ్​ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

ఆస్పత్రిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తి నాల్గో అంతస్తు పైనుంచి జారి పడి మృతి చెందాడు.

Land Resurvey | భూముల రీసర్వేను వేగవంతం చేయాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

Kamareddy Municipal Meeting | ఢీ అంటే ఢీ.. రేపు కామారెడ్డి బల్దియా సమావేశం

కామారెడ్డి బల్దియా సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు.