నిజామాబాద్

Lasted నిజామాబాద్

Annapurna Seva Ratham | అన్నపూర్ణ సేవా రథం పోస్టర్​ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్

టిపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నపూర్ణ సేవా రథం పోస్టర్​ను ఆవిష్కరించారు.

CCTV Cameras | నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పని చేస్తాయని భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్ అన్నారు.

Bike Tractor Accident | కంజరలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్​ బైక్ ఢీ​కొని ఇద్దరు మృతి

ట్రాక్టర్​, బైక్ ఎదురెదురుగా​ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

Bank Robbery Attempt | ఇండియన్ బ్యాంకులో చోరీకి యత్నం.. ముగ్గురు నిందితులను పట్టుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది!.. సీపీ ప్రశంసలు

ప్రత్యేక కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ పాల్గొని, సమయస్ఫూర్తితో వ్యవహరించిన బ్లూ కోల్ట్స్ సిబ్బందికి నగదు రివార్డులను అందజేసి అభినందించారు.

Car Catches Fire Kamareddy | టీ గుర్తొచ్చి బతికిపోయారు!.. టీ తాగి వచ్చేసరికి కారు భస్మం.. ఐదుగురు సురక్షితం

"ఏదో అదృష్టం, దేవుడి దయ వల్ల ముందే ప్రమాదాన్ని పసిగట్టినట్లు టీ తాగాలనిపించి బయటకు వచ్చారు.. అందుకే ఐదుగురి ప్రాణాలు నిలిచాయి"

Youth Harassment Case | యువతిని వేధించిన కేసులో ఒకరి రిమాండ్​..

పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని వేధించిన కేసులో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

Free Legal Aid for Prisoners | జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం..: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ

ఆర్థిక స్తోమత లేని జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ పేర్కొన్నారు.

RTA Services | ఆర్టీఏ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి..: జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ చంద్రశేఖర్​ గౌడ్​

ఆర్టీఏ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ చంద్రశేఖర్​ గౌడ్​ పేర్కొన్నారు.