నిజామాబాద్

Lasted నిజామాబాద్

Limbadri Narasimha Temple | కోరిన కోరికలు తీర్చే లింబాద్రి నరసింహుడు.. 15 నుంచి గుట్టపై కార్తీక బ్రహ్మోత్సవాలు

పచ్చని చెట్లు.. ఎత్తైన నల్లని రాతికొండలు.. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం.. పక్షుల కిలకిలరావాల మధ్య సహజసిద్ధమైన గుహలో కొలువుదీరిన లక్ష్మీనరసింహుడి దివ్యమంగళ రూపం.

Paddy Farmers | ధాన్యం క్వింటాల్​కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి

ధాన్యం క్వింటాల్​కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

Turmeric Farmers | రైతులు పసుపు పంటను తొందరపడి అమ్మొద్దు

సాంగ్లీ మార్కెట్లో పసుపు ధర పెరగడం రైతులకు హర్షించదగ్గ విషయమని కిసాన్ సెల్​ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు.

Telangana University Attack | తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య మాటల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Salura Sarpanch Protest | అధికారిక కార్యక్రమాలను బహిష్కరించిన సాలూర మండల సర్పంచు​లు!

సాలూర మండలంలోని సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు.

Adloor Ooru Panduga | అడ్లూర్‌లో అంబరాన్నంటిన ఊర పండగ సంబరం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామం మూడు రోజులుగా పండగ వాతావరణంలో మునిగిపోయింది.

Failed Seeds Farmers | మొలకెత్తని విత్తనాలు సరఫరా చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి

మొలకెత్తని విత్తనాలు సరఫరా చేసి రైతులను నష్టపరిచిన ప్రైవేట్ వ్యాపారిపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్​ చేశారు.

Karepalli High Court Advocate | సాధారణ వ్యవసాయ కుటుంటం నుంచి.. హైకోర్టు న్యాయవాదిగా కారేపల్లి యువతి

సాధారణ వ్యవసాయ కుటుంటం నుంచి వచ్చిన ఓ యువతి హైకోర్టు న్యాయవాదిగా ఎదిగింది.