నిజామాబాద్
Hamara Prasad Book | హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయం
హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయమని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఆర్ శివప్రసాద్ అన్నారు.
Lasted నిజామాబాద్
Nagaram Bhavani Mata Temple | భవాని మాత ఆలయంలో భక్తితో పూజలు
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nagaram Bhavani Mata Temple | నగర శివారులోని (Nizamabad) నాగారం ఆర్టీఏ కార్యాలయం సమీపంలో భవానీమాత ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం…
BJP SC Morcha | బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎడ్ల బాలకృష్ణ
నిజామాబాద్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎడ్ల బాలకృష్ణ నియమితులయ్యారు.
Red Cross Elections Kamareddy | రెడ్‌క్రాస్ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి బ్రాంచ్ ఎన్నికలు శనివారం ముగిశాయి.
Jenda Jatara Nizamabad | భక్తిశ్రద్ధలతో జెండాకు పూజలు.. జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్
నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జెండా జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Kamareddy Food Safety Raids | కంపుకొడుతున్న హోటళ్లు.. కృత్రిమ రంగులతో వంటకాలు
జిల్లాలో ఆహార భద్రతా అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Dubai Worker Death | దుబాయ్ వెళ్లిన నెలరోజుల్లోనే వ్యక్తి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా
గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు.
Nyalkal Canal Death | న్యాల్కల్ కెనాల్లో పడి ఒకరి మృతి
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి చెందిన ఘటన న్యాల్కల్లో చోటుచేసుకుంది.