నిజామాబాద్
NHM employees strike | సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతి
ఈ సందర్భంగా 32 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
Lasted నిజామాబాద్
Tree Falls on Auto | ఆటోపై కూలిన భారీ మర్రిచెట్టు.. ఐదుగురికి గాయాలు
ఆటోపై మర్రిచెట్టు పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
Fake Certificates | పేట్రేగిపోతున్న సర్టిఫి‘కేటు’గాళ్లు.. కామారెడ్డిలో వెలుగుచూస్తున్న ఘటనలు
కామారెడ్డి జిల్లా ఫేక్ సర్టిఫికెట్ల తయారీ, ఫోర్జరీ సంతకాల ఘటనలకు నిలయంగా మారుతోంది.
Nizamabad Poker Raids | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.
Nizamabad PETA Association | కొలువుదీరిన జిల్లా పేటా అసోసియేషన్.. ఛైర్మన్గా బొబ్బిలి నర్సయ్య
నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం కొలువుదీరింది.
Fake Engineering Certificates | కామారెడ్డిలో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లపై విచారణ..? నెల రోజులుగా కొనసాగుతున్న దర్యాప్తు
పేరుమోసిన ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు విక్రయించారన్న ప్రచారం కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
Alisagar Water Sports | అలీసాగర్లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ఏర్పాట్లను సీపీ సాయి చైతన్య పరిశీలించారు.
Harvester Lease Kidnapping | హార్వెస్టర్ లీజు పేరుతో కిడ్నాప్.. నలుగురు నిందితుల అరెస్ట్
హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Amrad Fire Accident | అమ్రాద్లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ
అగ్నిప్రమాదంలో గడ్డివాముకు నిప్పంటుకోగా సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అర్పివేశారు.