నిజామాబాద్

Lasted నిజామాబాద్

Ganesh Immersion Celebrations | సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం..

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి తెలిపారు.

Ganesh immersion procession | ఇందూరులో అట్టహాసంగా గణేష్​ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

నిజామాబాద్​ నగరంలో అంగరంగ వైభవంగా గణేష్​ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. ప్రముఖులు జెండా ఊపి రథయాన్ని ప్రారంభించారు.

Nizamabad Ganesh Shobhayatra | ఇందూరులో మరికొన్ని గంటల్లో గణేష్​ శోభాయాత్ర ప్రారంభం..

నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది.

Banswada Journalist Training | బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు జోరుగా ఏర్పాట్లు

బాన్సువాడ పట్టణంలో ఈనెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం పరిశీలించింది.

Dubba Tanda Bridge Issue | ప్రాణాలు పణంగా పెడితేనే అక్షర జ్ఞానం.. నడుములోతు నీటిలో భయం భయంగా పాఠశాలకు విద్యార్థులు!

విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.

Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో ముగిసిన గణేష్​ శోభాయాత్ర

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.

Red Cross Election Panel | రెడ్​క్రాస్​ ఎన్నికల్లో దీకొండ యాదగిరి ప్యానెల్​ పోటీ

రెడ్​క్రాస్​ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది.