నిజామాబాద్
NHM employees strike | సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతి
ఈ సందర్భంగా 32 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
Lasted నిజామాబాద్
PM SHRI Funds Utilization | పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Khanapur Fire Accident | ఖానాపూర్ శివారులో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ
నగర శివారులోని ఖానాపూర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Jail Superintendent | నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా కళాసాగర్
నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా కళాసాగర్ నియమితులయ్యారు.
Gandhari Woman Murder | గాంధారిలో దారుణం.. పెళ్లి పత్రిక ఇద్దామని వచ్చిన యువతి హత్య..
పెళ్లి పత్రిక ఇద్దామని సొంతూరుకు వచ్చిన యువతి దారుణ హత్యకు గురైంది.
Police Save Man | పోలీసుల సమయస్ఫూర్తి..ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి సురక్షితం!
పోలీసులు ఆ వ్యక్తికి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు పలు సూచనలు చేసి అతడిని క్షేమంగా ఇంటికి పంపించారు.
Journalist Award Shirdi | ఇందూరు జర్నలిస్ట్‌కు షిర్డీలో అరుదైన గౌరవం.. సీనియర్ సంపాదకుడు సావల్కర్ శ్రీధర్‌కు ఘనసత్కారం
డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సావల్కర్ శ్రీధర్ రావుకు అరుదైన గౌరవం దక్కింది.
Crime Prevention Technology | నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యత : ఎస్పీ రాజేష్ చంద్ర
నేర నియంత్రణ, కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
Nizamabad Police | మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెకు కాబోయే భర్తపై దాడిచేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.