నిజామాబాద్
NHM employees strike | సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతి
ఈ సందర్భంగా 32 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
Lasted నిజామాబాద్
Kamareddy Father Daughter Death | కామారెడ్డిలో విషాదం.. దిష్టితీసిన వస్తువులు పడేయడానికి వెళ్లి తండ్రి, కూతురు మృతి
మూఢనమ్మకాలు మనుషుల జీవితాలను ఆగం చేస్తున్నాయి.
Police Sports Meet | క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : సీపీ సాయిచైతన్య
తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Dhanvantari Jayanti Celebrations | ప్రభుత్వ వైద్యకళాశాలలో ఘనంగా ధన్వంతరి జయంతి
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భగవాన్ ధన్వంతరి జయంతి ఘనంగా నిర్వహించారు.
Crime News | ప్రేమికులపై దాడి చేసి, చున్నీ లాగి అసభ్య ప్రవర్తన.. నగదు, స్కూటీతో పరారైన ముగ్గురు నిందితులపై కేసు నమోదు
ఈ తరహా ఆకతాయి చర్యలను ఉపేక్షించేది లేదని, నిందితులను త్వరలోనే అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Wife Suicide Case | భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష
భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Abandoned Newborn Baby | ముళ్లపొదల్లో పసికందు.. మానవత్వం చాటిన గ్రామస్తులు
పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామ శివారులో గురువారం ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన బిడ్డను గ్రామస్తులు గుర్తించారు.
Nizamabad Medical College | వైద్య విద్యార్థులకు తీపికబురు.. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో యూజీ, పీజీ సీట్ల పెంపు..
నిజామాబాద్ మెడికల్ కళాశాలకు అదనంగా 17 పీజీ వైద్య విద్య సీట్లకు అనుమతి వచ్చింది.
Medical College Ragging | ప్రిన్సిపాల్ రెగ్యులర్గా రాకపోవడం వల్లే ర్యాగింగ్.. విద్యార్థి సంఘాల ఆందోళన
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు.