నిజామాబాద్
Kamareddy Power Cut | కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం.. కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో
వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్ కోతపై పాల్వంచ మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Lasted నిజామాబాద్
Tadkol Chowrasta Safety | బాలిక మృతితో స్పందించిన అధికారులు.. ప్రమాదాల నివారణకు చర్యలు
పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద ఇటీవల విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది.
Rusty Spotted Cat | రోడ్డు ప్రమాదంలో అరుదైన పిల్లిజాతి జంతువు మృతి
అడవుల్లో అరుదుగా కనిపించే పిల్లిజాతి జంతువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
Kamareddy development | కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్‌కు సైతం బాధ్యత ఉంది..
కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు కూడా పట్టణ అభివృద్ధిపై బాధ్యత ఉంటుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
Kamareddy Municipality | బల్దియాలో ఏం జరుగుతోంది..? అభివృద్ధిపై పట్టింపు లేని నాయకులు
వివాదాలు, ఆందోళనలకు కామారెడ్డి బల్దియా వేదికగా మారుతోంది. నూతన పాలకవర్గం ఏర్పాటైన నాటి నుంచి బల్దియాను వివాదాలు వీడటం లేదు.
Rakhi Festival | ఆత్మీయత అనురాగానికి ప్రతీక.. రాఖీ పండుగ
రాఖీ పండుగను ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.
Helmet Awareness Campaign | అన్నా ప్లీజ్.. హెల్మెట్ ధరించండి.. రాఖీ కట్టి పోలీసుల వినూత్న కార్యక్రమం
రాఖీ పండుగ సందర్భాన్ని రోడ్డు భద్రతా అవగాహనకు వేదికగా మలుచుకుని కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Sampally School | సాంపల్లి పాఠశాలలో రాఖీతో చాటిన ఆత్మీయత
రాఖీ కట్టిన అనంతరం విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
NSUI Leader Wedding | ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
సీఎం రేవంత్‌రెడ్డిని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి మర్యాదపూర్వకంగా కలిశారు.