తెలంగాణ
HPV Vaccination Target | హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా అన్నారు.
Lasted తెలంగాణ
Kaleshwaram Motors | వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్చేయాలి : హరీశ్‌రావు
కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్‌చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Weather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Bhatti Vikramarka | ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్‌ను సందర్శించిన భట్టి.. క్లీన్ ఎనర్జీ, పునరుత్పాదక విద్యుత్‌పై కీలక చర్చలు
పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించేందుకు విధాన రూపకల్పన, విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ, పరిశ్రమల డీకార్బనైజేషన్, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల అనుసంధానం, అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఇంధన…
Yellow alert in Telangana : అలెర్ట్..ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు.
Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాలకు తక్కువ నిధులా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
NALSAR CJI Controversy | నల్సార్‌లో సీజేఐ ఆహ్వానంపై రగడ.. యాజమాన్యానికి విద్యార్థుల లేఖ
హైదరాబాద్‌లోని ప్రముఖ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR) స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం…