తెలంగాణ

Telangana Police Sports Games | అంగరంగ వైభవంగా ముగిసిన తెలంగాణ పోలీస్ గేమ్స్.. హైదరాబాద్ సిటీకి ఓవరాల్ ఛాంపియన్‌షిప్!

గతంలో కరీంనగర్ పోటీల్లో 2,200 మంది, సైబరాబాద్‌లో 2,530 మంది పాల్గొనగా.. ఈసారి ఐదు క్లస్టర్లలో కలిపి రికార్డు స్థాయిలో 3,815 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం.

Lasted తెలంగాణ

Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్

ఓ కౌన్సిలర్​ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్​ ఘనపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్​రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

Telangana Light Rain | పలు జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Basara Temple Donation | బాసర అమ్మవారి అనుగ్రహానికి భక్తి కానుక.. గర్భగుడి నిర్మాణానికి రూ.31 కోట్ల మహాదానం

ఈ మహాదానం బాసర దేవస్థానం చరిత్రలోనే అత్యంత విశేషమైన విరాళాల్లో ఒకటిగా నిలవనుంది. ఆలయ గర్భగుడి నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.

Nizamabad Husband Murder | భర్త నరాల్లోకి టాయిలెట్​ క్లీనర్​ ఎక్కించి హత్య.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భార్య ఘాతుకం

ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది.

DSP Bheem Reddy Arrest | ఆదాయానికి మించిన ఆస్తులు.. డీఎస్పీ భీమ్​రెడ్డి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.

TGPSC Notification | ఉద్యోగ నోటిఫికేషన్​ విడుదల చేసిన టీజీపీఎస్సీ

పట్టణ ప్రణాళిక సహాయ సంచాలకుని పోస్టులు భర్తీ చేయడానికి టీజీపీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.