తెలంగాణ

Lasted తెలంగాణ

Arikapudi Gandhi ED Notice | సాహితి ఇన్‌ఫ్రా కేసులో సంచలనం.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్’ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది.

Osmania University Funds | ఓయూకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ ఏమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు.

Telangana Employee DA Release | ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

ఉద్యోగులు లేవనెత్తిన మొత్తం 69 సమస్యల పరిష్కారానికై క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.

Telangana TG TMARS Bureau | రోడ్లు, రైలు ప్రయాణాలు ఇక మరింత సురక్షితం..తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ‘TG TMARS’ బ్యూరో ఏర్పాటు!

వాహన రద్దీ, రహదారి ప్రమాదాల నివారణకు ఈ ‘TG TMARS’ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

22A Prohibited List | 22ఏ బాధితులకు ఊరట.. ప్రభుత్వం కీలక ప్రకటన

22ఏ బాధితులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Poverty Eradication | 2030 నాటికి పేదరిక నిర్మూలన : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Oil Palm Farmers | కేంద్రం నిర్ణయంతో ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం : మంత్రి తుమ్మల

ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్​రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు

డీఎస్పీ భీమ్​రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.