తెలంగాణ

Lasted తెలంగాణ

Konda Surekha Rakhi | నన్ను సపరేట్ చేయకండి .. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు!

రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, మరో మహిళా మంత్రి సీతక్క జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

TGSRTC Special Buses | రాఖీ పండుగ వేళ ప్రయాణికులకు షాక్.. స్పెషల్ బస్సుల పేరుతో చార్జీల మోత!

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అదనపు భారం మోపుతోంది.

Singareni Workers | సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్​ : కవిత

సింగరేణి కార్మికులను కాంగ్రెస్​ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Konda Surekha Rakhi | సీఎం రేవంత్​రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు.

BRS Protest | కాంగ్రెస్​ వైఫల్యాలపై బీఆర్​ఎస్​ పోరుబాట

కాంగ్రెస్​ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట చేపట్టాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్​కు 14 రోజుల రిమాండ్​

అక్రమాస్తుల కేసులో మైన్స్​ ఏడీ జయరాజ్​కు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను వరంగల్​ జైలుకు తరలించారు.

Telangana Weather | నేటి నుంచి పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో రానున్న పది రోజుల పాటు ఎల్​నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Nepal Floods | నేపాల్​లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులు : పొంగులేటి

నేపాల్​ వరదల నేపథ్యంలో అక్కడ 23 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు.