తెలంగాణ

Lasted తెలంగాణ

Gamescraft Rummy Culture | గేమ్స్‌క్రాఫ్ట్‌, రమ్మీ కల్చర్‌కు ED భారీ షాక్.. రూ.442 కోట్ల ఆస్తుల జప్తు!

తాజా చర్యతో ఈ కేసులో ఇప్పటివరకు ఫ్రీజ్‌ లేదా జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.2,843 కోట్లకు చేరినట్లు సమాచారం.

Shamshabad Car Fire | కారులో మంటలు..అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం

సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Indiramma Dheema Scheme | నవంబర్​ 19 నుంచి ‘ఇందిరమ్మ ధీమా’ పథకం

ప్రతి కుటుంబానికి బీమా అందించే ఇందిరమ్మ ధీమా పథకాన్ని నవంబర్​ 19 నుంచి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

SIR Notice Mahesh Goud | ‘ఎస్​ఐఆర్​’​కు స్పందించకపోతేనే పీసీసీ చీఫ్​కు నోటీస్​ ఇచ్చారు : ఎంపీ అర్వింద్​

‘ఎస్​ఐఆర్​’​కు స్పందించలేదు కాబట్టే పీసీసీ చీఫ్​కు నోటీస్​ ఇచ్చారని ఎంపీ అర్వింద్ అన్నారు.

KTR Warning | రెచ్చిపోయే వాళ్లను వదిలిపెట్టం.. కేటీఆర్​ వార్నింగ్​

ఇప్పుడు రెచ్చిపోయే నాయకులు, అధికారులను వదిలిపెట్టమని ​ కేటీఆర్​ హెచ్చరించారు.

Godavari Flood | ఉగ్రరూపం దాల్చిన గోదావరి

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది.

Nalgonda murder case | నల్గొండలో ఒకరి దారుణ హత్య

నల్గొండ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

TGSRTC New Bus Stands | టీజీఎస్‌ఆర్టీసీ హైటెక్​ ప్లాన్.. 13 ప్రాంతాల్లో ఆధునిక బస్టాండ్లు.. ప్రయాణికులకు సకల సౌకర్యాలు.. ఆర్టీసీకి భారీ ఆదాయం!

షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టులు, వినోద కేంద్రాలతో సరికొత్త రూపురేఖలు.. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు