తెలంగాణ
Medak job fraud | సచివాలయం ఉద్యోగినంటూ ఘరానా మోసం.. బిల్లులు, ఉద్యోగాల ఆశచూపి రూ.20.70 లక్షలు కాజేసిన యువకుడు!
రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో దశరథ్ నిలదీయగా, ఏకంగా ఒక నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని సృష్టించి పంపించి మరీ బురిడీ కొట్టించాడు.
Lasted తెలంగాణ
Metpalli CDPO ACB Arrest | లంచానికి ఈఎంఐల స్కెచ్.. ఏసీబీ వలలో అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్!
నెలవారీ మామూళ్లు ఇవ్వకపోతే మీపై నెగటివ్ రిపోర్టు రాసి ఉద్యోగాలకే ఎసరు పెడతా.. అని బ్లాక్మెయిల్ చేయడంతో విసుగుచెందిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
Microeconomics book | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు తెలుగులోనే సులభంగా సూక్ష్మ అర్థశాస్త్రం.. ప్రొఫెసర్ ఎం.ఎ. మాలిక్ సంపాదకత్వంలో కొత్త పుస్తకం!
సైద్ధాంతిక పునాదులతో పాటు, మారుతున్న నేటి ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ అర్థశాస్త్రం రోజువారీ జీవితానికి ఎలా అన్వయమవుతుందో విద్యార్థులు గుర్తించేలా కంటెంట్‌ను తీర్చిదిద్దారు.
Hotels Inspection | కుళ్లిన ఆహార పదార్థాలతో వంటలు.. 11 రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు దాడులు చేశారు.
Gram Panchayat Buildings | ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం : మంత్రి సీతక్క
ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
CDPO Caught by ACB | అంగన్వాడీ కేంద్రాల నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో
జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీవో దరోజు పద్మ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.
Kaushik Reddy Sajjanar | సజ్జనార్‌ను వదిలిపెట్టేది లేదన్న కౌశిక్ రెడ్డి.. తీవ్రంగా ఖండించిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత , బెదిరింపు వ్యాక్యలపై పోలీసు వర్గాల్లో తీవ్ర…
Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
KTR Revanth Reddy | రేవంత్ రెడ్డి ‘నిజాయితీ గల మోసగాడు’.. కేటీఆర్ సంచలన విమర్శలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.