తెలంగాణ

Lasted తెలంగాణ

Konda Surekha Episode | కొండా సురేఖ ఎపిసోడ్‌పై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందన : అక్షరటుడే ప్రత్యేక కథనం

కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రవహించే గంగానది లాంటిదని MLA KR NAGARAJU వ్యాఖ్యానించారు.

HMDA E-Auction | ప్రీమియం భూముల ఈ-వేలానికి HMDA సన్నాహాలు.. టీ హబ్​లో కీలక సమావేశం..పాల్గొన్న డెవలపర్లు, రియల్‌ఎస్టేట్‌ సంస్థలు

నియోపోలీస్‌, గోల్డెన్‌మైల్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లోని భూముల ఈ-వేలానికి సంబంధించి ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

BC Welfare Committee | బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

GO 97 Telangana Polytechnic | GO 97పై గందరగోళం..పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళన..పునఃసమీక్షకు కమిటీ ఏర్పాటు

ప్రభుత్వం కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తుండగా, GO 97ను పూర్తిగా ఉపసంహరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు ప్రకటిస్తున్నాయి.

Konda Surekha Disciplinary Report | కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు..? అధిష్ఠానానికి చేరిన రిపోర్ట్..

మంత్రి కొండా సురేఖ , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు చేరింది.

GO 97 Protest | జెన్-జీతో జాగ్రత్త రేవంత్ రెడ్డి : హరీశ్ రావు

జీవో 97ను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో లక్ష మంది విద్యార్థులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Musi River Project | మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్ నగర ప్రక్షాళనతో పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

Social Reformers India | సామాజిక అసమానతల రూపుమాపేందుకు ఎందరో మహనీయుల శ్రమించారు: కవిత

భారత చరిత్రలో శతాబ్దాలుగా పేరుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎందరో మహనీయులు శ్రమించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.