తెలంగాణ
Medak job fraud | సచివాలయం ఉద్యోగినంటూ ఘరానా మోసం.. బిల్లులు, ఉద్యోగాల ఆశచూపి రూ.20.70 లక్షలు కాజేసిన యువకుడు!
రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో దశరథ్ నిలదీయగా, ఏకంగా ఒక నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని సృష్టించి పంపించి మరీ బురిడీ కొట్టించాడు.
Lasted తెలంగాణ
Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్‌రావు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Motors | కాళేశ్వరం మోటార్లను నడిపి జలాశయాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు…
Arikapudi Gandhi ED Notice | సాహితి ఇన్ఫ్రా కేసులో సంచలనం.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్’ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది.
Osmania University Funds | ఓయూకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం
ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ ఏమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు.
Telangana Employee DA Release | ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!
ఉద్యోగులు లేవనెత్తిన మొత్తం 69 సమస్యల పరిష్కారానికై క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.
Telangana TG TMARS Bureau | రోడ్లు, రైలు ప్రయాణాలు ఇక మరింత సురక్షితం..తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ‘TG TMARS’ బ్యూరో ఏర్పాటు!
వాహన రద్దీ, రహదారి ప్రమాదాల నివారణకు ఈ ‘TG TMARS’ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
22A Prohibited List | 22ఏ బాధితులకు ఊరట.. ప్రభుత్వం కీలక ప్రకటన
22ఏ బాధితులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Poverty Eradication | 2030 నాటికి పేదరిక నిర్మూలన : డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Oil Palm Farmers | కేంద్రం నిర్ణయంతో ఆయిల్ పామ్ రైతులకు నష్టం : మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.