తెలంగాణ

Lasted తెలంగాణ

Electric Auto Scheme | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Traffic Control Measures | ట్రాఫిక్​ రద్దీ నియంత్రణకు చర్యలు : సీఎస్​ సంజయ్​ జాజు

హైదరాబాద్​లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

ACB Raids | భూగర్భ, గనుల శాఖ ఏడీ అక్రమాస్తులు మాములుగా లేవుగా..

భూగర్భ, గనుల శాఖ ఏడీ జయరాజ్​ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Thummidihatti Barrage | తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు.. సెప్టెంబర్ 1న కేంద్రం కీలక భేటీ!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.

Harish Rao Arrest | హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్

హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Harish Rao BRS Conspiracy | బీఆర్​ఎస్​ను దక్కించుకునేందుకు హరీశ్​రావు కుట్ర : కవిత

కేసీఆర్​కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్​రావు కుట్ర పన్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

KTR Jindal University | కేటీఆర్‌కు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆహ్వానం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హర్యానాలోని ప్రముఖ 'ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ' నుంచి ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది.

22A Agricultural Lands | 22ఏ నుంచి వ్యవసాయ భూములు తొలగించాలి : హరీశ్​రావు

వ్యవసాయ భూములను సైతం నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.