తెలంగాణ
DA hike for employees | రెండు డీఏల ఫైల్ సిద్ధం.. అక్టోబరు జీతం నుంచే పెరిగిన డీఏ!
పెరిగిన డీఏను అక్టోబర్ నెల జీతం నుంచే మంజూరు చేయనున్నట్లు సమాచారం.
Lasted తెలంగాణ
Weather Update | రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన
రాష్ట్రంలో రానున్న 24 గంటలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
KNRUHS Fee Hike | మెడికల్ విద్యార్థులకు షాక్.. యూనివర్సిటీ ఫీజులు భారీగా పెంపు
యూనివర్సిటీ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర పరిపాలనా ప్రక్రియలకు సంబంధించిన ఖర్చుల కోసం అడ్మిషన్ సమయంలో ఈ మొత్తాన్ని వన్‌టైమ్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
NEET PG Student Suicide | తీవ్ర విషాదం.. నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య
అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET PG Student Suicide | హైదరాబాద్ మహా నగరంలో నీట్ పీజీకి సిద్ధమవుతున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని…
Harish Rao Ponguleti Criticism | పొంగులేటి కాదు.. పొంగులూటీ : హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు, రైతులు, భూముల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
Telangana Assembly Sessions | సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
Telangana SIR Process | ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు.
Disabled Welfare Telangana | రూ.6 వేల పెన్షన్ ఎప్పుడిస్తారు?.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సూటి ప్రశ్న
దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
TGTET In-Service 2026 | టీజీటెట్ ఇన్-సర్వీస్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న టెట్ (TGTET In-Service 2026) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.