తెలంగాణ
Chicken feather plastic | కోడి ఈకలతో ప్లాస్టిక్.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగు!
కోడి ఈకల నుంచి కెరాటిన్ అనే ప్రోటీన్‌ను వేరు చేసి, దాని ద్వారా పర్యావరణహితమైన బయోడిగ్రేడబుల్ మల్చింగ్ షీట్లను రూపొందిస్తున్నారు.
Lasted తెలంగాణ
Tadwai BRS Protest | తాడ్వాయిలో టెన్షన్..టెన్షన్.. ధర్నాకు వేములను అనుమతించడంపై తీవ్ర ఉత్కంఠ
తాడ్వాయి మండలం కేంద్రంలో నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Konda Sushmita Revanth Reddy | ముఖ్యమంత్రి ఇంతలా దిగజారుతారా..? కొండా సుష్మిత ఎమోషనల్
కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పట్ల తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందన్న ఆమె.. ఒక వ్యక్తి, ఆయన కుటుంబం కోసం పార్టీ సిద్ధాంతాలను…
Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Harish Rao Comments | ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ సృష్టించినది: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సృష్టించిన కరువని…
22A Land Issue | కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు.
Kodangal Development | కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.. కీలక రంగాలకు పెద్దపీట
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి, కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
KTR | రాష్ట్రానికో రంగు మారుస్తున్న రాహుల్ గాంధీ : కేటీఆర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రానికో రంగు మారుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Harish Rao Comments | విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్‌ఫ్లాప్ : హరీశ్‌రావు
కాంగ్రెస్ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని…