Uncategorized

Lasted Uncategorized

E25 Ethanol Petrol | ఇంధన రంగంలో మరో విప్లవం.. E21-E25 పెట్రోల్ వైపు భారత్ అడుగులు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Teacher Meals | తెలంగాణ ఈ-కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Harish Rao Comments | ఆ రాష్ట్రాలు తెలంగాణను ముంచుతుంటే వారితో రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు

కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.

RTC Workers PRC | ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు

Balka Suman Release | చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బాల్క సుమన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు.

Government School | కన్కల్ సర్కారు బడిని ఆదర్శంగా తీసుకోవాలి..: డీఈవో మల్లికార్జున్

కన్కల్ ప్రభుత్వ పాఠశాలను మిగితా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ పిలుపునిచ్చారు.

June 24 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి.. రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యింది. సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్లు కోల్పోయాయి.